Tuesday, 20 April 2021

JAGTIAL TO HYDERABAD NIGHT BUSES CANCELLED DM JAGTIAL TSRTC

 జగిత్యాల : 


జగిత్యాల నుండి వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు జగిత్యాల డిపో వారి విజ్ఞప్తి.


తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కై రాత్రి విధించిన కర్ఫ్యూ లో భాగంగా రాత్రి పూట హైదరాబాద్ రూట్లలో వెళ్లే బస్ లు రద్దు చేశామని తెలిపారు., రాత్రి 7 గం. నుండి జగిత్యాల- హైదరాబాద్, వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీసులు నిలిపివేసినట్లు, ఉదయం గం. 5-30 ని. తర్వాత బస్ లు నడుస్తాయని డిఎం జగదీశ్ ఓ ప్రకటన లో తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించగలరని విజ్ఞప్తి చేసారు.

No comments: