SHAHBAZ ONLINE JAGTIAL T.G
A way to your destination
Monday, 9 December 2024
Monday, 3 May 2021
HDFC ECS SCHOLARSHIP 2020.21 6TH TO PG LEVEL
All indian Hdfc launched crisis scholarship for poor students . 6th class to post gradution level scholarship .. MERITRIOUS scholarship minimum 55%pass contact Releated this scholarship . SHAHBAZ ONLINE. CELL 📲 9700648730 .. BESIDE AMJAD PANSHOP GUNJ STREET JAGTIAL ( TS)
Friday, 30 April 2021
Thursday, 29 April 2021
Kavitha madam MLC. TWEETED TO@ PMO. @Shahbaz Online
K. Kavitha madam mlc tweeted to Pmo office
Show nationalism in country
Report .Shahbaz online jagtial
Tuesday, 27 April 2021
IIFL SCHOLARSHIP 2020.21 @Shahbaz Online jagtial
IIFL SCHOLARSHIP 2020-2021 For MERITRIOUS Girls, women's. 9th class to Graduation level 50*% Marks is Eligible for Apply contact .Yours Shahbaz Online 📲📲📲📲 9700648730 Beside Amjad Panshop Gunj Street Jagtial
Saturday, 24 April 2021
Don't Take Any Baseless Tentions !! AIMS DIRECTOR RANDEEP GULERIA
Aims DIRECTOR RANDEEP GULERIA don't Take a any baseless Tentions about Covid-19.
85% Patients cured In Home 🏠🏠🏠
Free Distribution of PDS RICE Next 2 months Central Govt
Due to Covid -19 Central Government Once again Taken a decesion For poor Families Free Distribution of PDS RICE 🌾🍚 NEXT 2 MONTHS. MAY 2021 AND JUNE 2021
Wednesday, 21 April 2021
CEntral Teachers Recuritment 2021 @Shahbaz Online
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3479 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 262, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 3479
ప్రిన్సిపాల్- 175
వైస్ ప్రిన్సిపాల్- 116
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944
ఆంధ్రప్రదేశ్- 117 (ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97)
తెలంగాణ- 262 (ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168)
చత్తీస్‌గఢ్- 514
గుజరాత్- 161
హిమాచల్ ప్రదేశ్- 8
ఝార్ఖండ్- 208
జమ్మూ అండ్ కాశ్మీర్- 14
మధ్య ప్రదేశ్- 1279
మహారాష్ట్ర- 216
మణిపూర్- 40
మిజోరం- 10
ఒడిశా- 144
రాజస్తాన్- 316
ఉత్తర్ ప్రదేశ్- 79
ఉత్తరాఖండ్- 9
సిక్కిం- 44
త్రిపుర- 58
ముఖ్య సమాచారం:
విద్యార్హతలు: ప్రిన్సిపాల్ పోస్టులకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 1, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2021
పరీక్ష తేదీ: జూన్ మొదటి వారం
Tuesday, 20 April 2021
JAGTIAL TO HYDERABAD NIGHT BUSES CANCELLED DM JAGTIAL TSRTC
జగిత్యాల :
జగిత్యాల నుండి వెళ్లే ఆర్టీసీ ప్రయాణికులకు జగిత్యాల డిపో వారి విజ్ఞప్తి.
తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కై రాత్రి విధించిన కర్ఫ్యూ లో భాగంగా రాత్రి పూట హైదరాబాద్ రూట్లలో వెళ్లే బస్ లు రద్దు చేశామని తెలిపారు., రాత్రి 7 గం. నుండి జగిత్యాల- హైదరాబాద్, వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్ సర్వీసులు నిలిపివేసినట్లు, ఉదయం గం. 5-30 ని. తర్వాత బస్ లు నడుస్తాయని డిఎం జగదీశ్ ఓ ప్రకటన లో తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించగలరని విజ్ఞప్తి చేసారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వద్దు
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వద్దు...
దయచేసి కరోనా విషయంలో జనాలను భయబ్రాంతులకు గురిచేయకండి...
మనోధైర్యమే కరోనా వైరస్ కు పెద్ద విరుగుడు...
100 మందిలో 98 మంది కరోనా నుండి కోలుకొని ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్తున్నారు...
దాని గురించి చెప్పకుండా చనిపోయినవారి గురించి చెప్తూ వారి ఫొటోస్ ను వైరల్ చేస్తూ వైద్యం తీసుకుంటున్న వారి మనోధైర్యం ను బలహీన పరుస్తూ వారి కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చెయ్యకండి...
కరోనా నుండి కోలుకున్న వారి గురించి కూడా చెప్పండి... మందులే కాదు అప్పుడప్పుడు నాలుగు మంచిమాటలు కూడా మనిషిని బ్రతికిస్తాయి...🙏🙏
తగు జాగ్రత్తలు పాటించండి...
కొద్దిరోజుల పాటు అవసరమైతే తప్ప బయటకు రాకండి...
విందులు, వినోదాలకు దూరంగా ఉండండి...
ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా ఉండండి...
కరోనా వైరస్ ను తరిమేయండి...సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వద్దు...
దయచేసి కరోనా విషయంలో జనాలను భయబ్రాంతులకు గురిచేయకండి...
మనోధైర్యమే కరోనా వైరస్ కు పెద్ద విరుగుడు...
100 మందిలో 98 మంది కరోనా నుండి కోలుకొని ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్తున్నారు...
దాని గురించి చెప్పకుండా చనిపోయినవారి గురించి చెప్తూ వారి ఫొటోస్ ను వైరల్ చేస్తూ వైద్యం తీసుకుంటున్న వారి మనోధైర్యం ను బలహీన పరుస్తూ వారి కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చెయ్యకండి...
కరోనా నుండి కోలుకున్న వారి గురించి కూడా చెప్పండి... మందులే కాదు అప్పుడప్పుడు నాలుగు మంచిమాటలు కూడా మనిషిని బ్రతికిస్తాయి...🙏🙏
తగు జాగ్రత్తలు పాటించండి...
కొద్దిరోజుల పాటు అవసరమైతే తప్ప బయటకు రాకండి...
విందులు, వినోదాలకు దూరంగా ఉండండి...
ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా ఉండండి...
కరోనా వైరస్ ను తరిమేయండి...